నా పేరు రాజాశేఖర్. నా వయసు 30 సంవత్సరాలు. ఈమధ్య ఒకరితో సేక్స్ చేసాను. కానీ తను వెంటనే రెండోసారి కావాలన్నది. దాంతో మళ్లీ ప్రయత్నించాను. కానీ నా అంగం స్తంభించలేదు. ఎందుకలా జరిగిందో తెలియటంలేదు. కారణమేమై ఉంటుంది..?
మీరు సెక్సులో పాల్గొన్న స్త్రీతో మీకున్న సంబంధం ఏమిటో చెప్పలేదు. ముఖ్యంగా పెళ్లి కాకుండా సెక్సులో పాల్గొన్నట్లయితే ఇరువురిలోనూ భయం చోటుచేసుకుంటుంది. స్త్రీకి గర్భం వస్తుందేమోనన్న భయం ఉంటే, పురుషుడికి తను ఆమెతో సెక్స్ చేస్తున్న విషయం ఎవరైనా చూస్తారేమోనన్న భయం. ఈ భయం, ఆందోళనలతో అంగం స్తంభించకుండా అయిపోతుంది. మీరు తెలిపిన దాన్నిబట్టి ఇదే కారణమై ఉంటుంది.
0 comments:
Post a Comment