త్రిష ప్రస్తుతం రూటు మార్చింది. అప్పట్లో స్కిన్ షో అంటే అబ్బెబ్బే అనే టైపులో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బికినీలో అందాలు ఆరబోసేందుకు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన కళావతిలో బికినీ వేసిన త్రిష.. మాజీ లవర్ సిద్ధార్ధ్‌తో కలిసి బీచ్ సాంగ్‌లో బాగానే వయ్యారాలు ఒలకబోసింది. ఆ బికినీ అంతగా కలిసిరాకపోయినా.. అదే ట్రెండ్‌ను కొనసాగించాలని త్రిష అంటోంది.
కళావతి దెయ్యాల సినిమానే కాకుండా ప్రస్తుతం చేస్తున్న నాయకి కూడా అదే టైప్ హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కింది. ఇందులో చాలా రకాల గెటప్స్‌లో కనిపిస్తున్న త్రిష.. బికినీ సంగతి మాత్రం ఇంకా తేల్చలేదు. ఇప్పుడు మరో దెయ్యం సినిమా కూడా మొదలెట్టేసిన త్రిష ఆ సినిమాలో చాలా భయంకరంగా భయపెట్టేస్తుందట. మోహిని అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష బికినీ షోకు సూపర్ క్రేజ్ లభించకతప్పదని సినీ పండితులు అంటున్నారు.
అంతకంటే స్పెషల్ ఏంటంటే.. త్రిష బికినీ వేసుకుని ఆడియన్స్‌కు అందాలు పంచుతున్న టైంలోనే.. ఈమె కిడ్నాప్ జరుగుతుందని.. అదే బికినీలోనే చాలాసేపు త్రిష తెరపై కనిపించనుందని తెలిసింది. ఈ కిడ్నాప్ తతంగం అంతా న్యూయార్క్‌లో షూట్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment