Aa Vayasulo... Vache Korikalu

స్త్రీలు తమ నుంచి శృంగారం లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారంటే
జీవితంలో 25వ ఏట సెక్షువల్ గా పీక్ స్టేజీకి చేరుతారని, అప్పటి నుంచి శృంగారం పై యావ పెరిగుతుందని, అందులో మునిగితేలుతూ ఆనందించడం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారని ఈ అధ్యయన కర్తలు తేల్చారు. అదే పురుషుడు 33 ఏట వరకూ సెక్స్ విషయంలో పరిపూర్ణుడు అవ్వలేడని కూడా వీరు తెలిపారు. 25 ఏళ్ల వయసులో స్త్రీలు శృంగారాన్ని ఒక క్రీడగా కోరుకోవడం ప్రారంభిస్తారని కూడా ఈ అధ్యయనం తేల్చింది.
కానీ కనీస కోరికలుమాత్రం 17 ఏళ్ల నుంచే తీవ్రంగా ఉంటాయి. పురుషుల 29 ఏళ్ల నుంచి సెక్స్ విషయంలో యాక్టివ్ అవుతారని పరిశోధకులు అంటున్నారు. మొత్తం 1281 మంది పురుషుల తో జరిపిన ఈ అధ్యయనంలో 40 శాతం మంది తాము 33 వ ఏట నుంచి బెస్ట్ సెక్స్ ను అనుభవించామని తెలిపారు. ఆ తర్వాత ఎక్కువ మంది తమ 50 నుంచి 60 ఏట మధ్య బెస్ట్ సెక్స్ ను టేస్ట్ చేశామన్నారు! పూర్తి ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ సర్వేలో ఓవరాల్ గా చూసుకొన్నప్పుడు, కెరీర్ లో కొంచెమైన స్థిరపడ్డాక మాత్రమే సెక్స్ లో పరిపూర్ణతను తాక గలరని తేలింది.

ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి చేరుకొని తినేసి హాయిగా నిద్ర పోతారు. అలా అలసిన శరీరాలు రాత్రివేళ సెక్స్ చేసుకునేందుకు పెద్దగా సహకరించవు. దీంతో దంపతుల్లో సెక్స్ సుఖం లేకుండా పోతుంది. అలాంటి వారికి డాక్టర్లు మంచి సలహా ఇస్తున్నారు. ఉద్యోగాలు చేసే దంపతులు రాత్రి వేళలో కాకుండా తెల్లవారు జామున సెక్స్ గురించి ఆలోచన చేస్తే మంచిదని అంటున్నారు.
పగలంతా అలసిన శరీరాలు వేకువజాముకల్లా అలసట పోయి, ఫ్రెష్‌గా ఉంటుందని, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుందని చెపుతున్నారు. ఈ సమయంలో సెక్స్ చేస్తే వ్యాయామానికి వ్యాయామం, సుఖానికి సుఖం అని అంటున్నారు. అందుకే ఈ సమయంలో సెక్స్ చేసి.. ఆ తర్వాత ఒక గంట పాటు నిద్రపోయి లేచి స్నానం చేస్తే శరీరం ప్రెష్‌గా ఉంటుందని అందులో ఉండే మజానే వేరని సూచిస్తున్నారు. ఒకవేళ మీరు జాబ్ చేస్తే ఇలానే చేయండి..
Share on Google Plus

About Surekha Vani

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment

0 comments:

Post a Comment